నిమ్మకాయ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, టాక్సిన్లను బయటకు పంపేందుకు దీనిని ఎక్కువగా తీసుకుంటాం. అయితే కొన్ని ఆహారాలతో దీనిని కలిపి తీసుకోకూడదంటున్నారు. అవేంటంటే.. పాల ఉత్పత్తులతో నిమ్మరసం కలిపి తీసుకుంటే అస్సలు మంచిది కాదట. ఇలా చేయడం వల్ల వాంతులు, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయట. బిర్యానీలు వంటి మసాలా ఫుడ్‌లో నిమ్మరసం కలిపితే ఎసిడిటీ వస్తుందట. రెడ్‌వైన్ తీసుకునేప్పుడు అస్సలు నిమ్మకాయను తీసుకోకూడదట. ఇది వైన్ రుచి, వాసనను కోల్పోయేలా చేసి.. హెల్త్‌ని కరాబ్ చేస్తుందంటున్నారు. (Image Source : Pexels)