అమ్మాయిలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో వైట్ డిశ్చార్జ్ ఒకటి.

అయితే దీనిని చాలామంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు.

దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదముంది.

కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

రైస్​ వాటర్​ తాగడం వల్ల వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుందట.

అంతేకాకుండా మూత్రంలో కలిగే చికాకు నుంచి కూడా ఇది ఉపశమనం ఇస్తుంది.

జీవనశైలిలో పలు మార్పులు చేయడం వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గించుకోవచ్చు.

పీరియడ్స్ సమయంలో అయ్యే వైట్​ డిశ్చార్జ్​ యోని ఆరోగ్యానికి మంచిది. (Image Source : Pexels)