చాలా మందికి వారికి అల్జిమర్స్ ఉందన్న విషయం కూడా తెలియదు. జ్ఞాపకశక్తి క్షీణించటం, తికమకపడటం అల్జిమర్స్ లక్షణాలు. అల్జిమర్స్ - మెదడులో కణాలు చనిపోవడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. 65 సంల వయస్సు పైబడిన ప్రతీ 9 మందిలో ఒకరికి అల్జిమర్స్ అధిక ఒత్తిడి కారణంగా కొన్ని దేశాల్లో 35, 40 ఏళ్లకే అల్జిమర్స్ ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా అల్జీమర్స్ ను అదుపులో ఉంచవచ్చు అల్జిమర్స్‌ను నివారించడంలో వ్యాయామం సహాయం చేస్తుంది. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకోవచ్చు. రోజువారీ పనులను నిర్వహించుకునే సామర్ద్యాన్ని తగ్గిస్తుంది. పెరుగు, పాలు, బాదం, పిస్తా, మాంసం, చేపలతో పాటు తాజా పండ్లు తింటే అల్జిమర్స్ దరిచేరదు