మీ శరీరం ఇలా వాసన వస్తోందా? డయాబెటిస్ కావచ్చు!

ఈ రోజుల్లో చిన్న వయస్సులో కూడా డయాబెటిస్ వచ్చేస్తోంది.

డయాబెటిస్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు బయటపడతాయి.

వాటిని ముందుగానే తెలుసుకుంటే ఈ వ్యాధికి చిక్కకుండా జాగ్రత్తపడొచ్చు.

డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఒకటి చెమట కంపు.

మీ చెమట వాసన గతంలో కంటే దారుణంగా ఉంటే, డయాబెటిస్ ఉన్నట్లే.

సాధారణంగా ఈ వాసన బ్యాక్టీరియా, చెమట మిశ్రమం వల్ల వస్తుంది.

రక్తంలో చక్కెర-సంబంధిత కీటోయాసిడోసిస్‌ ఉంటాయట.

కీటోన్ స్థాయిలు పెరిగితే శరీరం తీయటి పండ్ల వాసన వస్తుందట.

రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడం ద్వారా కంపును, డయాబెటిస్‌ను కంట్రోల్ చేయొచ్చు.

Images Credit: Pexels, Pixabay and Unsplash