చల్లని వాతావరణంలో తినకూడదని కూరగాయలు ఇవే

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొన్ని రకాల కూరగాయలు తినకపోవడమే మంచిది.

కానీ చాలా మందికి ఏ కూరగాయలు తినకూడదో, ఎందుకు తినకూడదో మాత్రం తెలియదు.

ఆకుకూరలు

కాలీఫ్లవర్

క్యాప్సికం

వీటి బదులు పొట్లకాయలు, దోసకాయలు, బెండకాయలు, టొమాటోలు, బీన్స్ వంటివి తినాలి.

ఈ కూరగాయలు పేగులను శుభ్రపరుస్తాయి.