చలికాలంలో రోజూ పెరుగు తినవచ్చా?

చలికాలంలో నిశ్చింతగా పెరుగు తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మరింత బలోపేతం చేస్తాయి.

పెరుగులోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

పెరుగులో మిరియాల పొడి కలిపి తాగడం వల్ల గొంతు సమస్యలు నయం అవుతాయి.

రోజూ కప్పు పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన కాల్షియం అందుతుంది.

పెరుగులోని బయోయాక్టివ్ పెప్టైడ్‌లు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో పెరుగు సాహయ పడుతుంది.

వింటర్ లో పెరుగు తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.

All Photos Credit: Pixabay.com