చలికాలంలో బ్రీతింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి.

శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచుకోవడం చాలా అవసరం.

అయితే కొన్ని ఫుడ్స్ తీసుకుంటే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి.

అరటిపండ్లు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచేందుకు తోడ్పడతాయి.

నిమ్మకాయలోని విటమిన్ సి శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది.

నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా కూడా ఆక్సిజన్ లెవల్స్ పెంచుతుంది.

ద్రాక్షపండ్లు ఫీ రాడికల్స్ తగ్గించి ఆక్సిజన్ స్థాయిని పెరిగేలా చేస్తాయి.

వెల్లుల్లి, బొప్పాయి, బ్రకోలీ వంటి ఫుడ్స్ ఆక్సిజన్ స్థాయిలు పెంచుతాయి. (Images Source : Pinterest)