చీరకట్టుకున్నప్పుడు సెమీ హెయిర్ కర్ల్స్ చేసి హెయిర్ లీవ్ చేయొచ్చు. చీర కట్టుకున్నప్పుడు లో పోనిటైయిల్ వేసుకోవచ్చని త్రిష ప్రూవ్ చేసింది. హెయిర్ స్ట్రెయిటినింగ్ చేసి.. మీ శారీ లుక్‌ని సెట్ చేసుకోవచ్చు. లూజ్ పోనిటైయిల్ కూడా మీ శారీ లుక్‌ని అందంగా మారుస్తుంది. చీర కట్టుకుని మీరు జడను కూడా వేసుకోవచ్చు. ఇది మీకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. చీరకట్టులో మీరు ముడి వేసుకోవచ్చు. ఇది మీకు హుందాతనాన్ని ఇస్తుంది. హెయిర్‌ని ఫుల్ కర్ల్స్ చేసి కూడా మీరు శారీ లుక్‌ని మార్చుకోవచ్చు. మిడిల్ పార్టీషియన్ తీసి హెయిర్‌ని ఫుల్ స్ట్రైయిట్ చేసి లీవ్ చేసుకోవచ్చు.