ఈ శారీ లుక్​లో సమంత శారీని చాలా స్టైల్​గా కట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.

కాజల్ అగర్వాల్ తన శారీ పల్లుని పిన్​ చేసి చాలా స్టైలిష్​గా ముస్తాబైంది.

రుహాని శర్మ కలంకారీ బ్లౌజ్​తో శారీని పెయిర్ చేసి బ్యూటీఫుల్​గా కనిపించింది.

జాన్వీ కపూర్ ట్రెండీ, ట్రెడీషనల్​ లుక్​ని రెండింటీని చాలా అందంగా మెయింటైన్ చేస్తుంది.

దసరా సమయంలో నిహారిక డిఫరెంట్ స్టైల్ శారీ లుక్స్​ని ట్రై చేసింది.

బ్లాకీ శారీని ప్రగ్యా జైస్వాల్ చాలా అందంగా కట్టుకుంది. మీరు పార్టీలకు వెళ్లేప్పుడు ఈ స్టైల్ ఫాలో అవ్వొచ్చు.

శోభితా ధూళిపాల నేత చీరను స్టైలిష్​గా కట్టుకుని తాజాగా ఫోటోషూట్ చేసింది.

షెర్లిన్ షెటియా ట్రెండీగా శారీని కట్టుకుని ఫ్యాషన్ వైబ్స్​ని ఇస్తుంది. (Images Source : Instagram)