కూల్‌డ్రింకులు తాగడం ఆపేస్తే ఏమవుతుందంటే...

కూల్ డ్రింకుల్లో చక్కెరశాతం అధికంగా ఉంటుంది. ఇవి ఆహారాన్ని అవసరానికి మించి తీసుకునేలా చేస్తాయి.

కూల్ డ్రింకులు తాగేయడం ఆపేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

త్వరగా బరువు తగ్గుతారు.

కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

అధిక రక్తపోటు తగ్గే అవకాశం ఎక్కువ.

గుండె జబ్బులు రావు.

శరీరం డీ హైడ్రేషన్ బారిన త్వరగా పడదు.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.