విటమిన్ బి12 తగ్గితే మానసిక సమస్యలు తప్పవు



విటమిన్ బి12 తగ్గడం విపరీతమైన నీరసం వచ్చేస్తుంది.



ఆ నీరసం కాస్త గుండెదడకు, గాభరాకు కారణం అవుతుంది.



రోజూ విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.



గుడ్లు



పాలు



చికెన్



చీజ్



చేపలు



బాదం పప్పులు