ప్రపంచాన్ని ఏలుతున్న అయిదు భాషలు ఇవే ప్రపంచంలో దాదాపు ఏడు వేల భాషలు ఉన్నట్టు అంచనా. మన దేశంలో 3,372 భాషల దాకా వాడుకలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడుతున్న భాషలేంటో, వాటిని ఎంత మంది మాట్లాడుతున్నారో తెలుసుకోండి. చైనీస్ భాషను 1.3 బిలియన్ల ప్రజలు మాట్లాడుతున్నారు. ఆంగ్లం... గ్లోబల్ లాంగ్వేజ్ హిందీని దాదాపు 34 కోట్ల మందికి పైగా మాట్లాడతారు. అరబిక్ మాట్లాడే వారి సంఖ్య ప్రస్తుతానికి 31 కోట్ల మంది. స్పానిష్‌ను దాదాపు 46 కోట్ల మంది మాట్లాడుతారని అంచనా.