Image Source: Pexels & Pixabay

చూయింగ్ గమ్ నమిలితే బరువు తగ్గుతారని చాలామంది అంటుంటారు.

చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు ఖర్చువుతాయనేది నిజమేనట.

అది కేవలం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ వల్ల మాత్రమే సాధ్యమట.

షుగర్ ఫ్రీ చూయింగమ్ నమిలితే.. గంటకు 11 కేలరీలు ఖర్చవుతాయని తేలింది.

అయితే, బరువు తగ్గడానికి ఈ మోతాదు సరిపోదు.

2018లో జర్నల్ ఆఫ్ ఫిజికల్ థెరపీ సైన్స్ దీనిపై ఒక కథనం ప్రచురించింది.

వర్కవుట్స్ చేస్తూ చూయింగ్ గమ్ నమలడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని తెలిపింది.

40 ఏళ్లు పైబడిన వ్యక్తులు నడుస్తూ.. చూయింగ్ గమ్ నమలడం మంచిదేనట.

కాబట్టి, మీరు కూడా చూయింగమ్ నమలవచ్చు. ఇది దవడలకు మంచి వ్యాయామం కూడా.

Images and Video: Pexels & Pixabay