దాల్చిన చెక్క ఆరోగ్యానికి చాలా మంచిది. దాల్చిన చెక్కను రోజూ టీగా కూడా తీసుకోవచ్చు. డయాబెటిస్, హార్ట్ పేషెంట్స్‌కు మరింత మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. దాల్చిన చెక్క బరువు తగ్గించడంలోను సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలని దాల్చిన చెక్క తగ్గిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మంపై ముడతలు లేకుండా చేస్తుంది. దాల్చిన చెక్క గుండె జబ్బులను తగ్గిస్తుంది. రక్తంలోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దాల్చిన చెక్క టీని ఎలా తయారు చేయాలనేది తర్వాతి స్లైడ్‌లో చూడండి. దాల్చిన చెక్కను నీటిలో బాగా మరిగించండి. ఆ తర్వాత కాస్త నిమ్మరసం, తెనె కలిపి తాగేయండి. Images & Video Credit: Pexels & Pixabay