కళ్లు ఎంతో సున్నితమైనవి, ఒక్కసారి చూపు మందగిస్తే.. అది కొనసాగుతూనే ఉంటుంది. కంటి చూపు కోల్పోతే భవిష్యత్తు అంతా కళ్లజోడుతోనే గడిపేయాలి. అందుకే, నిత్యం ఈ ఆహారాలు తీసుకుంటే.. మీకు కళ్లజోడుతో పనే ఉండదు. కోడి గుడ్లు: ఇందులోని విటమిన్-ఎ, లుటిన్ కంటికి మేలు చేస్తాయి. క్యారెట్: ఇందులోని విటమిన్-ఎ, బీటా కెరొటిన్ కంటి ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. బాదం పప్పు, జీడిపప్పు: ఇందులోని విటమిన్-ఇ, ఒమేగా యాసిడ్స్ కంటికి మేలు చేస్తాయి. చేపలు: వీటిలోని ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు కంటిని సంరక్షిస్తాయి. బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్: ఇందులోని విటమిన్-సి రెటీనాను కాపాడుతుంది. Images & Videos Credit: Pexels