ఇవి తింటే డయాబెటిస్ అదుపులో... డయాబెటిస్ ఉంటే ఆచితూచి ఆహారాన్ని తినాలి. డయాబెటిస్ రోగులు కచ్చితంగా రక్తంలో గ్లూకోజ్‌ను అదుపులో ఉంచే ఆహారాన్ని తినాలి. అలాంటి ఆహారాలు ఇవన్నీ. బెండకాయ దాల్చిన చెక్క కాకరకాయ మెంతులు పసుపు పొడి