వెల్లుల్లి ఆరోగ్యానికి చాలామంచిది. ఇది తినడం వల్ల జలుబు తగ్గుతుంది. వెల్లులి రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కండరాల వాపు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. వెల్లులి నూనెతో ఆర్థరైటిస్ బాధితుల మృదులాస్థి సమస్యను పరిష్కరించవచ్చట. వెల్లులి.. గుండెకి రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. మొటిమలు చర్మం పగుళ్ళని నియంత్రించడానికి వెల్లులి సహకరిస్తుంది. అల్జీమర్స్, డీమెన్షియా వ్యాధులకు వెల్లుల్లి మంచి మందు. బరువు తగ్గించడంలో వెల్లులి కీలక పాత్ర పోషిస్తుంది. Images Credit: Pexels & Pixabay