Image Source: Image credit: Pixabay

పిల్లి ఎదురైతే నిజంగానే అశుభమా? పనులు పూర్తికావా?

Image Source: Image credit: Pixabay

మన దేశంలో చాలా మందికి శకునాల మీద విపరీతమైన నమ్మకం ఉంటుంది.

Image Source: Image credit: Pixabay

బల్లి, పిల్లి శకునాల గురించి అయితే ఇంక వేరే చెప్పాల్సిన పనే లేదు.

Image Source: Image credit: Pixabay

ఏదైనా ప‌ని మీద బ‌య‌ట‌కు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొస్తే ఇక ఆ ప‌ని జ‌ర‌గ‌ద‌ని విశ్వసించే వాళ్లు ఎంద‌రో ఉన్నారు.

Image Source: Image credit: Pixabay

అస‌లు పిల్లి ఎదురొస్తే నిజంగానే కీడు జ‌రుగుతుందా? మ‌నం త‌ల‌పెట్టిన ప‌నికి ఆటంకాలు క‌లుగుతాయా?...

Image Source: Image credit: Pixabay

అంటే ఇందులో కొంత‌వ‌ర‌కే నిజం ఉందంటున్నారు పండితులు.

Image Source: Image credit: Pixabay

ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొస్తే.. కొద్ది సేపు ఆగి వెళ్లొచ్చని సూచిస్తున్నారు.

Image Source: Image credit: Pixabay

జర్నీలో ఉన్నప్పుడు పిల్లి ఎదురైతే ఏం చేయాలనేది చాలామందిలో ఉద్బవించే ప్రశ్న

Image Source: Image credit: Pixabay

జర్నీలో ఉన్నప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం కాదని.. ఒకవేళ అపశకునంగా భావిస్తే అప్పుడు కూడా ఆగి వెళ్లొచ్చని సూచిస్తున్నారు.

Image Source: Image credit: Pixabay

అయితే ఎలుక‌ను ప‌ట్టకున్న పిల్లి ఎదురుగా వ‌స్తే.. మ‌నం వెళ్లే ప‌ని స‌క్సెస్ అవుతుందంటున్నారు పండితులు.