2024 మహాశివరాత్రి మార్చి 8 or మార్చి 9!

పక్షానికి, మాసానికి, ఏడాదికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను ఆరాధిస్తారు

అన్నటికన్నా విశిష్టమైనది మాఘ బహుళ చతుర్థశి రోజు వచ్చే మహాశివరాత్రి

మార్చి 8 శుక్రవారం రాత్రి 8గంటల 13 నిముషాల వరకూ త్రయోదశి ఉంది... ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమైంది

మార్చి 9 శనివారం సాయంత్రం 5 గంటల 59 నిముషాల వరకూ చతుర్థశి ఉంది...

శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ప్రధానం..అందుకే మహాశివరాత్రి మార్చి 8

సాధారణంగా పండుగలన్నీ పగటిపూట పూజలు, పసందైన పిండివంటలతో సందడే సదండి.

శివరాత్రి ఇందుకు విరుద్ధం. రోజంతా ఉపవాసం, జాగరణతో, రాత్రివేళ పూజలతో గడుస్తుంది

భోళాశంకరుడు లింగరూపంలో దర్శనం ఇచ్చిన సందర్భం మహా శివరాత్రి

Image Credit: Pixabay