గోరువెచ్చని నీరు - నిమ్మరసం తాగితే ఏమవుతుంది?

చాలా మంది ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో, నిమ్మరసం కలిపి తాగుతారు.

ఇలా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి.

శరీరంలో PH బ్యాలెన్స్‌ను కాపాడుతుంది.

రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

విటమిన్ ఎ, సి లు పుష్కలంగా లభిస్తాయి.

నోటి దుర్వాసనకు కారణమైన బ్యాక్టిరియాను చంపేస్తుంది.

కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.

రోజూ ఇలా తాగడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది.