మొటిమలపై తేనె పూస్తే ఏమవుతుంది?



టీనేజీ వయసుకు వచ్చాక మొటిమలు రావడం మొదలువుతుంది. కొందరిలో ఈ మొటిమలు చాలా అందవికారంగా వస్తాయి.



మొటిమలు రావడం వల్ల అందంగా తగ్గిపోతుంది. ముఖంపై మచ్చలు ఏర్పడతాయి.



తేనెను మొటిమల వల్ల వచ్చిన మచ్చలపై రాస్తే త్వరగా చర్మపు రంగులో కలిసిపోతాయి.



మొటిమలు వచ్చినప్పుడు కూడా వాటి మీద తేనె రాయడం వల్ల అవి త్వరగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.



పెదాలు పొడిబారిపోయే సమస్య ఉంటే తేనెను పూస్తూ ఉండాలి.



తేనెను తరచూ చర్మానికి రాయడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది.



రోజుకో స్పూను తేనె తాగితే రక్తం శుద్ధి చెంది కాంతులీనుతుంది.



చర్మం కాంతిని పెంచేందుకు తేనె ఎంతో సహకరిస్తుంది.