సమంత ఆహార మెనూ ఇదే
సమంత చాలా అందంగా, ఫిట్‌గా ఉంటుంది.
టాలీవుడ్లో సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రౌన్ బ్రెడ్, అవకాడో పండ్లు, ఉడకబెట్టిన గుడ్డు
బ్రంచ్‌లో తాజా పండ్లు
లంచ్‌లో చేపలు లేదా లేత మటన్ కర్రీ, కొర్రన్నం
సాయంత్రం స్నాక్స్‌గా చిలగడ దుంపలు లేదా ఉడకబెట్టిన గుడ్డు
రాత్రి భోజనంలో చేప లేదా మటన్ కర్రీ, కొర్రన్నం, కొన్ని కూరగాయలు