ఈ పదార్థాల డేట్ కన్నా ముందే ఎక్స్‌పైర్ అవుతాయి ప్రతి ఆహార పదార్థానికి ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. ప్యాకెట్ల రూపంలో కొన్న ఆహారానికి ఆ ప్యాకెట్ల పైనే ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. కొన్ని పదార్థాలు తేదీ కన్నా ముందే పాడైపోతాయి. ఓట్స్ పిండి రకాలు క్యాన్డ్ ఫుడ్ నూనెలు కూరగాయలు