డయాబెటిస్ ఉందా? ఈ నాలుగు కూరగాయలు తినండి

అన్ని శరీరారాలు ఒకేలా ఉండవు, వారు తినే ఆహరాన్ని బట్టి వారి శరీరాలు ప్రతిస్పందిస్తుంటాయి.

డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన కూరగాయలు కొన్ని ఉన్నాయి.

ఆ కూరగాయలు వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి.

లెట్యూస్

వంకాయలు

బ్రకోలీ

కాలీఫ్లవర్