ఆ దేశంలో తక్కువ ధరకే అమ్మకానికి సింహాలు



ప్రపంచంలో చాలా అరుదుగా కొంత మంది సింహాలు, పులులను పెంచుకునేవారు కూడా ఉన్నారు.



కాకపోతే ఒక సింహాన్ని కొనాలంటే బోలెడంత ఖర్చు. పైగా బొలెడన్నీ నియమాలు.



కాకపోతే ఒక సింహాన్ని కొనాలంటే బోలెడంత ఖర్చు. పైగా బొలెడన్నీ నియమాలు.



లాహోర్లోని సఫారీ జూలో ఉన్న సింహాలను అమ్మేస్తున్నారు.



ఒక్కో సింహాన్నికేవలం యాభైవేల రూపాయలకే అమ్మేస్తున్నారు.



పాకిస్తాన్లో ఒక గేదెను మూడున్నర లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. కానీ సింహం గేదె కన్నా చవకగా మారింది.



జూలో ఉన్న సింహాలకు తిండి ఖర్చే విపరీతంగా అయిపోతున్నట్టు చెబుతున్నారు జూ నిర్వాహకులు.



ఇప్పటికే 14 సింహాలను అమ్మేశారు.



గేదెలు, ఆవుల్ని ఉంచుకుని సింహాలను అమ్మేస్తుండడం వైరల్‌గా మారింది.