లేతాకులా బిగ్‌బాస్ లేడీ విన్నర్

తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో బిందు మాధవి పేరు నిలిచిపోతుంది.

తొలిసారి తెలుగు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచింది బిందు మాధవి.

విజేతగా నిలిచాక సినిమా అవకాశాలను కూడా చేజిక్కుంచుకుంది.

తెలుగు వారికి దూరమైన బిందుమాధవి తిరిగి బిగ్‌బాస్ ద్వారా మళ్లీ దగ్గరైంది.

పింక్ లెహెంగాలో అందాలు ఆరబోస్తున్న బిందుమాధవి.

టీవీ ఛానెళ్లలో కూడా ఎంట్రీ ఇస్తోంది ఈ తెలుగు హీరోయిన్.

All Images Credit: BinduMadhavi/Instagram