ఫ్యాటీ లివర్‌ సమస్య నుంచి బయటపడాలంటే?

ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి.

ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడే వారు సరైన ఆహార నియమాలు పాటించాలి.

సరైన డైట్ పాటించకుంటే సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంటుంది.

వెల్లుల్లిలోని కొవ్వును తగ్గించే గుణం ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీ కూడా ఫ్యాటీ లివర్‌ సమస్యకు చెక్ పెడుతుంది.

గ్రీన్ టీ శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను తొలగించి ఫ్యాటీ లివర్‌ సమస్యను తగ్గిస్తుంది.

అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్‌ సమస్యను తగ్గించి కాలేయాన్ని హెల్తీగా ఉంచుతాయి.

All Photos Credit: Pixabay.com