పురుషుల్లో ఉదయాన్నే అంగస్తంభన జరుగుతుంది. అది వారిలో కోరికలు కూడా పుట్టిస్తుంది.

తెల్లవారుజామునే అంగస్తంభన జరిగితే.. పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారట.

వారికి గుండె జబ్బులు, స్ట్రోక్స్ వంటి వ్యాధులతో చనిపోయే ప్రమాదం చాలా తక్కువట.

బెల్జియంలో జరిపిన అధ్యయనం ప్రకారం.. అంగస్తంభన సక్రమంగా ఉంటే ఎక్కవ కాలం జీవిస్తారట.

రాత్రి, ఉదయం వేళల్లో అంగ స్తంభనలు కలగడం మంచి రక్త ప్రసరణకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి నిద్రలో మీకు తెలియకుండానే ఐదు సార్లు అంగ స్తంభిస్తుందట.

ఉదయం టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయట. అందుకే ఆ సమయంలో అంగస్తంభన జరుగుతుందట.

అంగంలోని ధమనులు సరిగ్గా పని చేయకపోతే ఉదయం వేళల్లో అంగ స్తంభన జరగదట.

ఈ సమస్య ఏర్పడిన మూడు, నుంచి ఐదు సంవత్సరాల్లో గుండెపోటు లేదా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందట.

Images Credit: Pexels