పెరుగు అన్నం తిన్న తర్వాత కొందరికి నిద్ర ముంచుకొస్తుంది.

పాల ఉత్పత్తుల్లో ఉండే ట్రిప్టోఫాన్‌ వల్లే అలా జరుగుతుందట.

ట్రిప్టోఫాన్ నిద్రకు పురిగొలిపే మెలటోనిన్‌ను తయారు చేస్తుంది.

మెలోనిన్ వల్ల పెరుగు అన్నం తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుంది.

పెరుగు మాత్రమే కాదు ట్రిప్టోఫాన్ కలిగిన ఏ ఆహారం తిన్నా ఇదే జరుగుతుంది.

ట్రిప్టోఫాన్‌లో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్లే నిద్రను ప్రేరేపిస్తాయి.

అలాగని పెరుగును పక్కన పెట్టొద్దు. పెరుగు జీర్ణక్రియను పెంపొందిస్తుంది.

ఆస్తమా లేదా ఉబ్బసంతో బాధపడేవారు మాత్రం పెరుగుకు దూరంగా ఉండటమే ఉత్తమం. Image Credit: Pexels and Others