సైకిల్ తొక్కడం లేదా? అయితే మీరు చాలా ప్రయోజనాలను మిస్ అవుతున్నారు.

సైకిల్ తొక్కడం పర్యావరణానికే కాదు, శరీరానికి కూడా మంచిదే.



సైకిల్ తొక్కడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.



సైకిలింగ్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగవుతుంది.



రోజూ కనీసం 30 నిమిషాలు సైకిల్ తొక్కితే మధుమేహం కంట్రోల్ అవుతుంది.



రోజూ ఒక గంట సైక్లింగ్ చేస్తే 300 కేలరీలు బర్న్ అవుతాయి.



సైకిలింగ్ చేసేవారికి మంచి నిద్ర పడుతుంది.

సైకిలింగ్ వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు సమస్యలుండవు.

సైకిలింగ్ ఊపిరితిత్తులను బలపరుస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా సైక్లింగ్ మంచి వ్యాయామం.

Images Credit: Pexels