ఈ జాతి కుక్కలను పెంచుకోవడం బెటర్ కొందరికి పెంపుడు శునకాలను ఇంట్లో పెంచుకోవడం సరదా, మరికొందరికి అవసరం. పిల్లలున్న చాలా ఇళ్లల్లో బుజ్జిబుజ్జి శునకాలు కనిపిస్తాయి. మీ బుజ్జాయిల కోసమే శునకం కావాలనుకుంటే మాత్రం కింద చెప్పిన జాతి పప్పీలను తెచ్చుకోండి. ఇవి ఇంట్లో వారితో కలిసిపోయి విశ్వాసంగా, స్నేహంగా ఉంటాయి. పగ్ పొమేరియన్ బీగిల్ లాబ్రాడార్ గోల్డెన్ రిట్రీవర్