బరువు పెరగాలనుకుంటే ఇవి తినాలి బక్క పల్చగా ఉండి బరువు పెరుగుదామనుకునే వారు ఎంతో మంది. కానీ ఎంత ప్రయత్నించినా కూడా బరువు పెరగలేరు రోజూ తినే ఆహారంలో ఇక్కడ చెప్పిన ఆహారాలు తింటే బరువు త్వరగా పెరుగుతారు. నెల రోజుల పాటూ కష్టపడి తిన్నా కూడా కాస్త ఒళ్లు పెరుగుతుంది. స్మూతీలు అన్నం నట్స్ మాంసం బంగాళాదుంపలు కొవ్వున్న చేపలు