ఊపిరితిత్తుల కోసం వీటిని తినాల్సిందే



ఊపిరితిత్తుల వ్యాధులు, సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి.



తగినన్న నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ ఊపిరతిత్తులను దెబ్బతీస్తుంది.



దానిమ్మ



ఆపిల్



అల్లం



పసుపు



గుమ్మడికాయ



వెల్లుల్లి



ఎరుపు, పసుపు క్యాప్సికమ్