నెలసరి నొప్పిని తగ్గించే డ్రింకులు ఇవే ప్రతి స్త్రీ ఆరోగ్యంలో పీరియడ్స్‌వి కీలక పాత్ర. కొంతమందిలో రుతుక్రమం సమయంలో చాలా నొప్పులు ఇబ్బంది పెడతాయి. సహజంగానే నొప్పులు రాకుండా అడ్డుకునే కొన్ని డ్రింకులు ఉన్నాయి. వీటిని తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి కంట్రోల్ అవుతుంది. నీరు ఆకుకూరల జ్యూస్ అల్లం టీ చేమంతి పూల టీ చేమంతి పూల టీ