గుడ్డులోని పచ్చ సొనలో కొవ్వు ఎక్కువ. అది రక్తంలోని లిపిడ్ స్థాయిలను తీవ్రం చేస్తుంది. రక్తంలో లిపీడ్ స్థాయిలు పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొతాదుకు మించి కొవ్వులు, ప్రోటీన్లు తీసుకుంటే.. కడుపు ఉబ్బరం జీర్ణ క్రియ సమస్యలు వస్తాయి. ఆరోగ్య సంరక్షణ కోసం రోజుకు 3 గుడ్లు తినడానికి ప్రయత్నించండి. మొటిమలను ప్రేరేపించే ప్రొజెస్టరోన్ హార్మోన్ గుడ్లలో ఉంటుంది. అందుకే అతిగా గుడ్లు తినకూడదు. గుడ్లు ఎక్కువగా తింటే ఇన్సులిన్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడుతుంది. అందుకే, తక్కువగా తినండి. గుడ్లు అతిగా తింటే ప్రోటీన్లు విషపూరితమై కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గుడ్డు తెల్ల భాగంలోని ‘అల్బుమిన్’ జుట్టుకు అవసరమైన బయోటిన్ శోషణ అడ్డుకుంటుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. Image Credit: Pexel, Pixabay