రోజుకు రెండు కన్నా ఎక్కువ గుడ్లు తింటే ప్రమాదమా?

ఏవైనా కూడా అతిగా తింటే శరీరానికి హానికరమే. గుడ్లు కూడా అంతే.

రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు చాలు. అంతకు మించి ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె ప్రమాదం పడుతుంది.

రోజులో ఎక్కువ గుడ్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ డిస్ట్రబ్ అవుతుంది. పొట్ట ఉబ్బరం వస్తుంది.

గుడ్లు రెండుకు మించి తింటే పొట్టలో గ్యాస్ ఏర్పడి, పొట్ట నొప్పి వస్తుంది.

గుడ్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఇన్సులిన్ నిరోధకతను పెరిగేలా చేస్తుంది.

కొందరికి గుడ్లు అలెర్జీ ఉంటుంది. ఎక్కువ తినడం వల్ల ఆ అలెర్జీ బయటపడుతుంది.

రోజుకు రెండు గుడ్లు తింటే చాలు. అంతకుమించి శరీరానికి అవసరం లేదు.