హిమోగ్లోబిన్‌లోని ఐరన్ ఊపిరితిత్తుల నుంచి శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది ఎర్రరక్త కణాల్లో ఐరన్ తగినంత లేకపోతే త్వరగా అలసిపోతాం. రక్త హీనతకు దారి తీస్తుంది మాంసం, పాలకూర, క్యాబేజి, చిరు ధాన్యాలు, చిక్కుడు, బటానీలలో ఐరన్ అధికం ఐరన్ లభించే పానీయాలను తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. గ్రీన్ జ్యూస్ తాగితే కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ A, B-9, K లభిస్తాయి బ్రకోలీ, పాలకూర, దోసకాయ, నిమ్మకాయ,అల్లం శరీరంలో ఐరన్ స్థాయిని పెంచుతాయి ఓ రకమైన ద్రాక్షరసంలోని ఐరన్ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేస్తుంది. పోషకాలు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది పాలకూరలోని ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వులు ఐరన్, కాల్షియం, జింక్‌ను అందిస్తాయి జంతు ఉత్పత్తుల కంటే చెట్ల ఉత్పత్తుల ద్వారా ఐరన్ తక్కువగా అందుతుంది విటమిన్ 'సి' ఎక్కువగా ఉండే సిట్రస్, పీ ప్రోటీన్ పౌడర్ తింటే ఐరన్ లభిస్తుంది Image Credit: Pexel, pixabay, unsplash