ప్రపంచంలో అత్యధికంగా దొంగతనానికి గురవుతున్నవి ఇవే

ప్రపంచంలో ఎన్నో దొంగతనాలు జరుగుతుంటాయి. వాటిల్లో అధికంగా దోపిడీకి గురయ్యేది ఏదో తెలుసా?

బంగారమో, వజ్రాలో, వెండి వస్తువులో, డబ్బులో అనుకుంటున్నారా? కాదు.

పాలతో తయారుచేసే ఆహారపదార్థం చీజ్. ఇదే అత్యధికంగా దొంగతనానికి గురవుతోంది.

దొంగిలించిన చీజ్‌ను ఆన్ లైన్లో లేదా బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తారు.

పాశ్చాత్య దేశాల్లో ఆహారంగా చీజ్ చాలా అవసరం.

చీజ్ తరువాత అత్యధికంగా దోపిడీకి గురవుతోంది మాంసం.దీని తరువాత దొంగతనానికి గురవుతున్న ఉత్పత్తులు ఏంటంటే...

చాక్లెట్

ఆల్కహాల్

సీ ఫుడ్

బేబీ ఫార్ములా

Thanks for Reading. UP NEXT

పాలలో కన్నా వీటిలోనే కాల్షియం అధికం

View next story