పాలలో కన్నా వీటిలోనే కాల్షియం అధికం

పాలలో కన్నా వీటిలోనే కాల్షియం అధికం

శరీరానికి అవసరమైన పోషకాలలో కాల్షియం ముఖ్యమైనది.

పాలు చాలా ఆరోగ్యకరమైన డ్రింక్. అయితే కొంతమందికి పాల వాసన పడదు. ఆ వాసనకు వాంతులొచ్చేలా ఫీలవుతారు.

అలాంటి వారిలో కాల్షియం లోపం తలెత్తకుండా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహారాలను రోజూ తినాలి.

టోఫు

టోఫు

బాదం పప్పులు

బాదం పప్పులు

పెరుగు

పెరుగు

నువ్వుల గింజలు

నువ్వుల గింజలు

కొమ్ముశెనగలు

కొమ్ముశెనగలు

చియా సీడ్స్

చియా సీడ్స్

రాగి పిండి

రాగి పిండి