ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 40వ బర్త్‌డే సెలబ్రేషన్స్ సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగాయి. అక్కడి ఫొటోలు చూశారా? హోటల్‌లో కేక్ కట్ చేస్తున్న అల్లు అర్జున్ వైఫ్ స్నేహాతో అల్లు అర్జున్ అల్లు అర్జున్ బర్త్ డేలో ఓ దృశ్యం పుట్టినరోజు సంబరాల్లో అల్లు అర్జున్ సంతోషం స్నేహితురాలు అనుశ్రీ రెడ్డితో అల్లు అర్జున్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి (All Images courtesy - @Allu Sneha Reddy, Anushree Reddy, Smitha Reddy, Meghana Gorukanti /Instagram) సెర్బియాలో అల్లు అర్జున్ ఫ్రెండ్స్ బన్నీ బర్త్ డే పార్టీలో అల్లు స్నేహారెడ్డి, అనుశ్రీ రెడ్డి. నిహారికా రెడ్డి, శిల్పా కోడె అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకల్లో జూపల్లి రామూ రావు, మేఘన దంపతులు మార్చి 6న అల్లు అర్జున్ పెళ్లి రోజు. స్నేహ, పిల్లలతో అల్లు అర్జున్