శ్రీముఖి... ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని స్టార్ యాంకర్. బుల్లితెర రాములమ్మ అని శ్రీముఖికి పేరు. ఇటీవల ప్రారంభమైన స్టాండప్ కామెడీ షో 'జాతి రత్నాలు'కు శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్నారు. 'జాతి రత్నాలు' షోను 'క్యాష్' ప్రోగ్రామ్ లో ప్రమోట్ చేయడం కోసం వెళ్ళినప్పుడు ఈ శారీలో సందడి చేశారు. బ్లాక్ అండ్ వైట్ శారీలో శ్రీముఖి సూపర్ ఉన్నారని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. 'జాతి రత్నాలు' షోలో శ్రీముఖి మీద సెటైర్స్ బాగా పడుతున్నాయి. ఈ శారీలో సన్నగా కబడుతున్నారని కొందరు, మీ వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పమని ఇంకొందరు కామెంట్స్ చేయడం విశేషం శ్రీముఖి స్టైల్ సూపర్ కదూ శ్రీముఖి శ్రీముఖి (All Images courtesy - @Sree Mukhi/Instagram)