మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో ఇప్పుడు తెలుసుకుందాం!



రామ్ చరణ్ కి కార్లంటే చాలా ఇష్టం. ఆస్టన్ మార్టిన్ వాంటేజ్‌ కారును ఆయన వినియోగిస్తారు.



ఆయన వద్ద మెర్సీడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్‌యూవీ వుంది. దీని ధర రూ.80 లక్షలు.



చరణ్ గ్యారేజ్‌లో రూ.3.34 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్, 3.5 కోట్ల రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వున్నాయి.



రామ్ చరణ్ కు ట్రూజెట్ పేరిట సొంతంగా ఎయిర్‌లైన్ కంపెనీ వుంది.



హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లో ఇటీవల ఇల్లు కొనుక్కున్నారు. దీని విలువ అక్షరాల రూ.30 కోట్లు ఉంటుంది.



చరణ్ ఆస్తుల విలువ రూ.1300 కోట్లు ఉంటుందని అంచనా.



హైదరాబాద్‌లోని సెయింట్ మేరిస్ కాలేజ్ నుంచి బీకామ్ చదివారు రామ్ చరణ్.



ఆయన భార్య ఉపాసన అపోలో గ్రూప్ వారసురాలు.. ఆమె ఆస్తులు వేల కోట్లు ఉంటాయి.