హీరోయిన్ గా ఐదేళ్ల తన కెరీర్ లో రష్మిక చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం!



'కిరిక్ పార్టీ' సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు. రష్మికను హీరోయిన్ గా అడిగితే ఆమె నో చెప్పింది. 



'జెర్సీ' హిందీ రీమేక్ లో ముందుగా రష్మికను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ పిల్లాడి తల్లిగా నటించనని చెప్పింది.



'ఆచార్య' సినిమాలో చరణ్ సరసన రష్మికను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె నో చెప్పింది. 



'మాస్టర్' సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించాల్సింది కానీ ఆమె ఒప్పుకోలేదు. 



'బీస్ట్'లో ముందుగా రష్మికను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమెకి కుదరలేదు. 



'అంటే సుందరానికి'లో నాని సరసన రష్మికను అనుకుంటే ఆమె రిజెక్ట్ చేసింది. 



'బంగార్రాజు' ప్రాజెక్ట్ ని రష్మిక నో చెబితే కృతిశెట్టికి ఛాన్స్ దొరికింది. 



'RC15'లో కూడా ముందుగా రష్మికను తీసుకోవాలనుకున్నారు. కానీ సెట్ కాలేదు.



'మహాసముద్రం'లో అదితి పోషించిన పాత్ర కోసం రష్మికను సంప్రదిస్తే ఆమె నో చెప్పిందట.