Image Source: pexels.com

చలికాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందని చాలా మంది అనుకుంటారు.

Image Source: pexels.com

శీతాకాలంలో పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

Image Source: pexels.com

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. జీవక్రియ,చర్మ ఆరోగ్యం ఇమ్యూనిటికి సహాయపడుతుంది.

Image Source: pexels.com

పెరుగు కాల్షియం, ప్రోటీన్లు ఎముకల ఆరోగ్యం, కండరాల పనితీరుకు మేలు చేస్తాయి.

Image Source: pexels.com

పెరుగు రోగనిరోధకశక్తికి బూస్టర్ వంటిది. పెరుగులో ప్రోబయెటిక్స్ చలికాలంలో అనారోగ్యం బారినపడుకుంటా కాపాడుతుంది.

Image Source: pexels.com

పెరుగు జీర్ణ ఆరోగ్యాన్నిపెంచుతుంది. గట్ ఫ్లోరా,మైక్రోబయోమ్‌ను నిర్వహించగలదు. అజీర్ణం సమస్యలను దూరం చేస్తుంది.

Image Source: pexels.com

శీతాకాలంలో పెరుగు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది

Image Source: pexels.com

మీ బరువును అదుపులో ఉంచుతుంది. పెరుగు బరువు తగ్గడానికి కొలెస్ట్రాల్ ను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

పెరుగులో B12, కాల్షియం, విటమిన్ A, విటమిన్ B6 వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels.com

ఇవన్నీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

గర్భిణీలకు ప్రయోజనం చేకూరుస్తుంది.అవసరమైన అన్ని పోషకాలను వారికి అందిస్తుంది.

Image Source: pexels.com

పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలను పొందాలంటే ప్రతిరోజూ ఒక గిన్నె పెరుగు తీసుకుంటే చాలు.