Image Source: pexels.com

ఫిట్నెస్ కోరుకునేవారిలో హలీమ్ గింజలు తినే ట్రెండ్ పెరిగింది.

Image Source: pexels.com

ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels.com

వీటిని నిత్యం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

Image Source: pexels.com

గెలాక్టగోగ్ లక్షణాలు హలీవ్ గింజల్లో ఉన్నాయి.

Image Source: pexels.com

ఇవి పాలిచ్చే తల్లులకు సూపర్ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు.

Image Source: pexels.com

వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image Source: pexels.com

కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.

Image Source: pexels.com

అయితే హలీమ్ గింజలు గర్బిణీలు తినకూడదు.