Image Source: pexels.com

గుండెపోటుకు ముఖ్యమైన లక్షణాలలో ఛాతీ నొప్పి అనుకుంటారు.

Image Source: pexels.com

కానీ ఛాతీ నొప్పికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముందుగా వాటిని గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు.

Image Source: pexels.com

గుండెపోటు వచ్చే ముందు చెవుల్లో భారంగా ఉంటుంది. నొప్పిగా, వింత శబ్దాలు వినిపించినట్లు అనిపిస్తుంది.

Image Source: pexels.com

కుడి చెవి కరోనరీ ఆర్టరీలో ఏదైనా అడ్డంకి ఏర్పడినట్లయితే ఇది గుండెపోటుకు దారితీస్తుంది.

Image Source: pexels.com

గుండెపోటు విచిత్రమైన లక్షణం చెవులు ముడతలుగా మారడం.

Image Source: pexels.com

గుండెపోటు వచ్చే ముందు చెవులు వాస్తాయి. విపరీతమైన నొప్పి ఉంటుంది.

Image Source: pexels.com

చెవిలో నుంచి చీము కారడం, ఒకరకమైన ద్రవం రావడం కూడా గుండెపోటు ప్రమాద సూచిక.

Image Source: pexels.com

చెవినొప్పి విపరీతంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

Image Source: pexels.com

చెవిలో వచ్చే అన్ని నొప్పులు గుండెపోటు లక్షణాలు కాకపోవచ్చు.. కొన్ని మాత్రం ప్రమాద హెచ్చరికలను సూచిస్తున్నాయి.