Image Source: pexels.com

డ్రై ఆప్రికాట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Image Source: pexels.com

విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కంటి ఆరోగ్యం, ఇమ్యూనిటీ, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

వీటిలోని కరిగే ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. రక్తంలో చక్కెరను కంట్రోల్లో ఉంచుతుంది.

Image Source: pexels.com

ఇది పేగు కదలికలను ప్రోత్సహించడంతోపాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Image Source: pexels.com

ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

వీటిలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ ఉన్నాయి.

Image Source: pexels.com

ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపి ఒత్తిడిని దూరం చేస్తాయి.

Image Source: pexels.com

తాజా ఆప్రికాట్స్ తింటే బరువు తగ్గుతారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

Image Source: pexels.com

అధిక ఫైబర్ కంటెంట్ ఉండటంతో హ్యాపీ హార్మోన్లను ప్రోత్సహిస్తుంది.