Image Source: Image Credits: Pexels

అలోవెరా చర్మ సౌందర్యానికే కాదు.. దాంట్లో ఉండే ఎన్నో న్యూట్రీషనల్‌ వాల్యూస్‌ శరీరానికి మంచి చేస్తాయి.

Image Source: Image Credits : Pexels

అలోవెరాలో విటమిన్స్‌ 'ఏ', 'సీ' పుష్కలంగా ఉంటాయి. అవి మనిషి ఆరోగ్యానికి దోహద పడతాయి.

Image Source: Image Credits: Pexels

అలోవెరా జ్యూస్‌లో గ్లూకమనన్స్‌, లిపిడ్స్‌, అమైనో యాసిడ్స్‌, విటమిన్స్‌, స్టెరోల్స్‌ లాంటి రిచ్‌ బెన్ఫిషియల్‌ కాంపౌండ్స్‌ ఉంటాయి.

Image Source: Image Credits : Pexels

పొట్టకు సంబంధించి అలసర్స్‌ని తగ్గిస్తుంది అలోవెరా. గట్‌ బ్యాక్టీరియాని కూడా ఎంకరేజ్‌ చేస్తుంది.

Image Source: Image Credits : Pexels

అలోవెరా జ్యూస్‌ ఇమ్యూనిటీని బూస్ట్‌ చేయడంలో ఉపయోగపడుతుంది.

Image Source: Image credits : Pexels

అలోవెరా జ్యూస్‌ తాగడం వల్ల కొలస్ట్రాలు తగ్గుతాయి. టైప్‌ - 2 డయాబెటిస్‌ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

Image Source: Image Credits : Pexels

అలోవెరా జ్యూస్‌ నోటి ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుంది. నోట్లో బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గిస్తుంది.

Image Source: Image credits : Pexels

జ్యూస్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆకుపై ఉండే ఎల్లోకలర్‌ మిశ్రమాన్ని తీసేసి జ్యూస్‌ చేసుకోవాలి.

Image Source: Image Credits : Pexels

ఎంత మోతాడులో తీసుకోవాలనేది డాక్టర్‌ సూచన మేరకు తీసుకోవాలి. మోతాడుకు మించి ఎక్కువగా తీసుకున్నా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి.

Image Source: Pexels

అలోవెరా జ్యూస్‌ స్కిన్‌ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వెయిట్‌ లాస్‌కి కూడా బాగా ఉపయోగపడుతుంది.