Image Source: pexels.com

బచ్చలికూర వండేటప్పుడు అధిక వేడి కారణంగా ఫొలేట్ తగ్గుతుంది.

Image Source: pexels.com

క్యాప్సికంలో విటమిన్ సి ఉంటుంది. ఎక్కువగా ఉడికిస్తే కోల్పోతోంది.

Image Source: pexels.com

గుడ్లను ఎక్కువ సేపు ఉడికిస్తే కోలిన్ వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి.

Image Source: pexels.com

బ్రోకలీని అతిగా ఉడికిస్తే విటమిన్ సి తగ్గుతుంది.

Image Source: pexels.com

వెల్లుల్లిని ఎక్కువసేపు కాల్చితే అల్లిసిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం కోల్పోతుంది.

Image Source: pexels.com

టమాటాలు కూడా ఎక్కువ సేపు ఉడికిస్తే విటమిన్ సి తగ్గుతుంది.

Image Source: pexels.com

ఆస్పరాగస్ కూడా ఎక్కువ వేడికి ఫొలేట్ స్థాయిలను కోల్పోతుంది.