Image Source: pexels.com

బరువు తగ్గాలనుకుంటే గ్రీన్ కాఫీ తాగాలి. యాంటీ ఆక్సెడెంట్, క్లోరోజెనిక్ ఇందులో ఉన్నాయి.

Image Source: pexels.com

జీవక్రియను పెంచడంతోపాటు కొవ్వును బర్న్ చేస్తుంది.

Image Source: pexels.com

గ్రీన్ కాఫీ తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

Image Source: pexels.com

ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే క్లోరేజెనిక్ ఆమ్లాలు ఇందులో ఉన్నాయి.

Image Source: pexels.com

గ్రీన్ కాఫీ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels.com

గ్రీన్ కాఫీలో ఎక్స్ ట్రాక్ట్ క్లోరోజెనిక్ యాసిడ్స్ ఉంటాయి.

Image Source: pexels.com

యాంటీఆక్సిడెంట్లు , ఫ్రీరాడికల్స్ ఎలిమెనేటర్లు ఉండటంతో చర్మకణాలను ప్రోత్సహిస్తాయి.

Image Source: pexels.com

ముఖంపై గీతలు, ముడతలను తగ్గిస్తుంది.

Image Source: pexels.com

గ్రీన్ టీ రెగ్యులర్ గా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels.com

గ్రీన్ కాఫీ మానసిక ఆరోగ్యం, ద్రుష్టి, చురుకుదనం, అభిజ్నా పనితీరును మెరుగుపరుస్తుంది.

Image Source: pexels.com

శరీరంలోని అదనపు కొవ్వు, కొలెస్ట్రాల్ ను టాక్సిన్స్ రూపంలో తొలగిస్తుంది.

Image Source: pexels.com

గ్రీన్ కాఫీ బీపీని అదుపులో ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.